విద్యుత్తు బిల్లులను గతంలో మాదిరి మొబైల్ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్తు బిల్లుల చెల్లింపులను సరళీకృతం చేసేందుకు తెలంగాణలోని టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్, ఆంధ్రప్రదేశ్లోని ఏపీసీపీడీసీఎల్లు భారత్ బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్)లో చేరాయి.
www.eenadu.net